హైడ్రా కి పెరుగుతున్న మద్దతు
రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు
హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తారించాలని రేవంత్ కి ఎమ్మెల్యేల విజ్ఞప్తి
హైడ్రాపై అభినందనలు తెలుపుతూ సీఎం కి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీఏం రేవంత్ కి లేఖ రాసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు FTL పరిధిలో గెస్ట్ హౌజ్ కట్టాడని లేఖలో పేర్కొన్న ఆది శ్రీనివాస్
హైడ్రా ను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని సీఎం కి లేఖ రాస్తన్న వేముల వీరేశం
ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం కి లేఖ రాసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
తమ నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థ కోసం లేఖ రాసిన మానుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తదితరులు